తూర్పుగోదావరి -రాజమండ్రి సెప్టెంబర్ 14 నుంచి... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-29) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-29 12:01:56

తూర్పుగోదావరి -రాజమండ్రి

సెప్టెంబర్ 14 నుంచి రాజమండ్రి ఆదికవి

నన్నయ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు

                            

షెడ్యులు విడుదల చేసిన నన్నయ వీసీ మొక్కా జగన్నాథరావు

యూజీసీ మరియు రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సెప్టెంబర్ 14వ తేది నుండి డిగ్రీ మరియు పీజీ పరీక్షలు నిర్వహణకు సిద్ధమోతున్న నన్నయ యూనివర్సిటీ

కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ రూమ్ కి 12 మంది చొప్పున బెంచ్ కి ఒక్కరు చొప్పున పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు

పరీక్ష కేంద్రాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి మాస్క్ ఉన్న వారినే పరీక్ష గదిలోని అనుమతిస్తామని స్పష్టం చేసిన నన్నయ యూనివర్సిటీ

HMTV

HMTV

Next Story