కడప : పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-29) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-29 12:01:20

కడప :

పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్

తులసిరెడ్డి కామెంట్స్

గిడుగు రామూర్తి జయంతి ఆగస్టు 29 తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం...

తెలుగు అతి ప్రాచీనమయిన భాష...

పాఠశాలలో విద్యలో తెలుగు మద్యమాన్ని రద్దు చేయాలని రాష్ట్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మక తప్పిదం...

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్

HMTV

HMTV

Next Story