విజయవాడకరోనా మహమ్మారిని క్యాష్ చేసుకుంటున్న... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-29) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-29 12:00:05

విజయవాడ

కరోనా మహమ్మారిని క్యాష్ చేసుకుంటున్న ప్రవేట్ హాస్పిటల్స్

ఆటోనగర్ లో జయశ్రీ లిబర్టీ హాస్పిటల్ లో కోవిడ్ చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

15 లక్షలు కట్టినా సరైన వైద్యం లేదని మృతుని కుటుంబ సభ్యుల ఆందోళన

లిబర్టీ హాస్పిటల్ నిర్లక్ష్యంపై పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

విజయవాడ పోలీస్ కమీషనర్, జిల్లా కలెక్టర్ లకు ఫిర్యాదు

సరళ, మృతుని‌ భార్య

రాజమండ్రి నుంచి ఇక్కడకు వచ్చి నా భర్తను లిబర్టీ ఆసుపత్రిలో చేర్చాం

ఆరు లక్షలు ముందు, విడతల‌ వారీగా 15 లక్షలు తీసుకున్నారు

ఆక్సిజన్ అందించేందుకు సి.పాప్ మెషిన్ మా చేతే కొనుగోలు చేయించారు

డబ్బులు ఖర్చు చేసినా సరైన వైద్యం అందించకుండా నా భర్త ప్రాణాలు తీశారు

డాక్టర్ల నిర్లక్ష్యం, వైద్య పరికరాల కొరతతో నా భర్త చనిపోయారు

నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు చనిపోతే... రిపోర్ట్ లో ఐదు గంటలకు అని రాశారు

పేషెంట్ల ఆర్ధిక పరిస్థితి బట్టి ‌ప్యాకేజీలతో దోచుకుంటున్నారు

మాకు జరిగిన అన్యాయం ఏ పేషేంట్ కు జరగకూడదు

HMTV

HMTV

Next Story