విశాఖటిడిపి మాజీ శాసన సభ్యులు వంగలపూడి అనిత... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-29) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-29 11:59:34

విశాఖ

టిడిపి మాజీ శాసన సభ్యులు వంగలపూడి అనిత కామెంట్స్

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అకృత్యాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేతగానితనం వలనే ఇలాంటివి జరుగుతున్నాయి.

పరిపాలన గాడితప్పింది.

దళితులపై దాడులు జరుగుతుంటే వైసీపీ శాసన సభ్యులు ఏంచేస్తున్నారు.

దళిత జాతిలో పుట్టినందుకు జాలివేస్తుంది.

దళితుల దాడులపై రాష్ట్రపతి జోక్యం చేసుకుంటేగాని ముఖ్యమంత్రి మాట్లాడారా?

పేరుకే డిప్యూటీ సిఏం సూచరిత.. ఆమె ఎవరో రాసిన స్క్రిప్ట్ చదవడం తప్పా ఆమె చేసేది ఎమి లేదు.

దళిత కార్డు పెట్టుకుని గెలిచిన శాసన సభ్యులు,ఎంపీలు దళితులకు న్యాయం చేయడానికి కృషి చేయండి.

దళితులపై దాడులు జరుగుతున్న హోంమంత్రి పట్టించుకోకపోవడం దారుణం

హోమ్ మంత్రికి స్వతంత లేదు. ఆవిడ ఒక రబ్బర్ స్టాంప్.

HMTV

HMTV

Next Story