జాతీయ మానవ హక్కుల కమీషన్ కు... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-29) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-29 10:48:12

జాతీయ మానవ హక్కుల కమీషన్ కు ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ లేఖ


వైద్యులపై ఏపీ ప్రభుత్వం అన్యాయంగా కేసులు పెడుతోంది


కరోనా భయానక పరిస్ధితులలో తీసుకోవలసిన జాగ్రత్తలపై సలహా ఇచ్చినందుకు డాక్టర్లపై చర్యలు తీసుకుంటారు


ఏపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగాధర్ పై కేసులు పెట్టడం అమానుషం


పీపీఈ కిట్లు, మాస్కులు, కోవిడ్ ఎక్విప్మెంట్ లేవని అన్నందుకు కేసులు పెట్టడం అమానుషం


ఈనెల 30 నాటికి సీఐడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని డాక్టర్ గంగాధర్ కు నోటీసులు ఇవ్వడం అన్యాయం


సరైనా వైద్య సౌకర్యాలు లేక అనేకమంది చనిపోతుంటే, వదిలేసి వైద్యులపై కేసులు పెడుతున్నారు


ఈ విషయంపై మానవహక్కుల సంఘం తగిన చర్యలు తీసుకోవాలి


HMTV

HMTV

Next Story