కడప : పులివెందులలో అక్రమ... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-29) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-29 09:44:51

కడప :


పులివెందులలో అక్రమ మద్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని చేధించిన ఎస్సై గోపినాధ్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ అన్బురాజన్, సెబ్ ఎఎస్పీ చక్రవర్తి, పులివెందుల డిఎస్పీ వాసుదేవన్...


ఎస్సై గోపినాధ్ రెడ్డి డీజీపీ గౌతమ్ సవాంగ్ సైతం అభినందించి అత్యున్నత ప్రశంసా పత్రాన్ని అందజేయనున్నట్లు తెలిపిన ఎస్పీ అన్బురాజన్...


HMTV

HMTV

Next Story