విశాఖబాధితుడు శ్రీకాంత్... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-29) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-29 09:44:00

విశాఖ


బాధితుడు శ్రీకాంత్ కామెంట్స్


నేను నూతన నాయుడు ఇంట్లో ఉద్యోగం మానేశా.


ఫోన్ దొంగతనం చేశారాని నింద మోపి కర్రలతో కొట్టారు


వాళ్ళఆ ఇంట్లో ఉద్యోగం మానేసి ఒక్క నెల అయ్యింది.


మా ముందు తిరుగుతున్నాడని నూతన నాయుడు కక్ష పెంచుకున్నారు


అందుకే ఈ వ్యహారం పై పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాం.


వాళ్ళకి నాకు ఎటువంటి గొడవలు లేవు.


ఇది నాపై ప్లాన్ వేసి దారుణానికి ఒడిగట్టారు.


HMTV

HMTV

Next Story