విశాఖశీరో ధార్యం శ్రీకాంత్ కేసులో... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-29) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-29 09:43:47

విశాఖ


శీరో ధార్యం శ్రీకాంత్ కేసులో నిందితుల పై విశాఖ పోలీసులు కేసు నమోదు


నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా కామెంట్స్.


ఈ కేసు లో అన్ని ఆధారాలు సేకరణ చేసాం.


7 గురుగా నిండుతులు గుర్తించాం.


సీసీ ఫోటేజ్ ద్వారా వేగంగా ఈ కేసును దర్యాప్తు చేయగలిగం.


ఏ1 గా మధు ప్రియ నూతన నాయుడు భార్య.


మీగత వారి కుటుంబలో ఉన్న సహాయకులు.


నిన్న రాత్రి నుండి కేసును ప్రతి విషయం పై పరీశీలిన చేశాం.


వీళ్ళందరు నూతన నాయుడు ఇంట్లో ఉద్యోగులు పని చేస్తున్నారు.


బాధితుడు శ్రీకాంత్ వెంట్రుకలు కూడా సేకరించడం జరిగింది.


HMTV

HMTV

Next Story