రాచకొండ పోలీసు కమిషనరేట్ లిమిట్... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-29) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-29 09:42:01

రాచకొండ పోలీసు కమిషనరేట్ లిమిట్ లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో సుసైడ్ కలకలం...


నాగ మల్ల వెంకట నర్సయ్య అనే వ్యక్తి ఓ లాడ్జిలో ఆత్మహత్య...


నిన్న రాత్రి కరీంనగర్ నుంచి వచ్చి లాడ్జీలో దిగిన నర్సయ్య


ఆర్ధిక కారణాల వల్లనే వెంకట నర్సయ్య ఆత్యహత్యకు పాల్పడినట్లు పోలీసుల అనుమానం


మృతిదేహాన్ని పోస్టు మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలింపు


గతంలో మాజీ ఎఎస్సై మోహన్ రెడ్డి మోసం చేసిన భాదితుల్లో ఒక్కరు వెంకట నర్సయ్య


వెంకట నర్సయ్య తన కోటి రూపాయల విలువైన ఇల్లు ను మోహన్ రెడ్డి భార్య బొబ్బల లత పేర అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నాడని అప్పట్లో ఫిర్యాదు చేసిన బాధితుడు..


దీనిపై గతంలో కేసు నమోదు చేసిన ఏసీబీ...


HMTV

HMTV

Next Story