ఎంపి కేకే కు ఫోన్ చేసి కేటీఆర్... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-29) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-29 09:41:40

ఎంపి కేకే కు ఫోన్ చేసి కేటీఆర్ పేరు వాడుకుని మోసం చేసిన యువకుడి కేస్ లో మరో ట్విస్ట్....


ఎంపి అరవింద్ ను సైతం ఇలాగే బురిడీ కొట్టించిన సైబర్ నేరగస్తుడు...


కేంద్ర పథకం అంటూ నమ్మించి 12 మంది దగ్గర


పిఏ తో డబ్బులు వసూలు చేయించిన ఎంపి అరవింద్..


తిరిగి అది మోసం అని తెలియడంతో డబ్బు తిరిగి ఇచ్చేసిన ఎం పి అరవింద్.


ఈ ఘటన పై పోలీస్ లకు ఫిర్యాదు చేయని ఎం పి అరవింద్..


ఇదే తరహాలో మోసపోయిన కేకే సైబర్ కేటుగాల పై పోలీస్ లకు ఫిర్యాదు...


కేకే కేసులో నిన్న పోలీసుల ముందు లొంగిపోయిన మహేష్, సంజీవ్ అనే యువకులు....


HMTV

HMTV

Next Story