శ్రీశైలం జెన్కో ప్రమాదం పై... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-29) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-29 09:41:23

శ్రీశైలం జెన్కో ప్రమాదం పై కొనసాగుతున్న సీఐడీ దర్యాప్తు...


గత మూడు రోజుల నుండి సంఘటన స్థలం దగ్గర ఉండి ఆధారాలు సేకరిస్తున్న సీఐడి..


ఒకటి, రెండు యూనిట్ల లో పునరుద్ధరణ పనులలో వేగం పెంచిన జెన్కో...


ప్రమాదం జరిగిన ప్యానెల్ బోర్డ్ ప్రాంతంలో నీళ్లను తొలగించిన అధికారులు..


ప్యానెల్ బోర్డ్ దగ్గర జరిగిన ప్రమాదం పై పూర్తి వివరాలు సేకరిస్తున్న సీఐడి.


త్వరలో ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్న సీఐడి....


HMTV

HMTV

Next Story