జయశంకర్ భూపాలపల్లి జిల్లాలక్ష్మీ బ్యారేజ్65 గేట్లు... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-28) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
లక్ష్మీ బ్యారేజ్
65 గేట్లు ఎత్తిన అధికారులు
పూర్తి సామర్థ్యం 100 మీటర్లు
ప్రస్తుత సామర్థ్యం 91.20 మీటర్లు
పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ
ప్రస్తుత సామర్థ్యం 1.047 టీఎంసీ
ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 1,52,000 క్యూసెక్కులు
Next Story



