నిర్మల్ జిల్లా బాసర. బాలుని హత్య కేసును చేదించిన... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-28) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-28 12:21:01

నిర్మల్ జిల్లా బాసర. బాలుని హత్య కేసును చేదించిన పోలీసులు..

పాలు త్రాగిస్తానని చెప్పి ప్రాణం తీసిన కిరాతకుడు

బాలున్ని హత్య చేసింది నాగరాజుని నిర్థారించిన పోలీసులు..

నిజామాబాద్ అరస పల్లి లో బాలున్ని హత్య చేసి బాసర రైల్వే స్టేషను సమీపంలో బాలుని శవాన్ని పడేసిన పోలీసులు..

నిజామ్ బాద్ మహిళ తో గత కోన్ని రోజులు గా అక్రమ సంబంధం కోనసాగిస్తున్నా నాగరాజు

అక్రమ సంబంధం బయట పడటంతో నాగరాజు పై దాడి చేసిన. బాలుని తండ్రి..

ఆ పగతోనే బాలుని హత్య చేసిన నాగరాజు

HMTV

HMTV

Next Story