ఏసీబీ కోర్ట్......కీసర మాజీ తహసీల్దార్ కేసులో... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-28) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-28 12:20:34

ఏసీబీ కోర్ట్......

కీసర మాజీ తహసీల్దార్ కేసులో బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్ట్ విచారణ..

ఇప్పటికే నలుగురు నిందితులు బెయిల్ పిటీషన్..

బెయిల్ పిటిషన్ పై కౌంటర్ ధాఖలు చేయడానికి సమయం కోరిన ఏసీబీ..

బెయిల్ పిటీషన్ పై సోమవారం విచారించనున్న ఏసీబీ కోర్టు.

తదుపరి విచారణను సోమవారం కు వాయిదా.

HMTV

HMTV

Next Story