అమరావతి... రాజధాని తరలింపు వాజ్యంలో కౌంటర్ దాఖలు... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-28) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-28 12:19:53

అమరావతి...

రాజధాని తరలింపు వాజ్యంలో కౌంటర్ దాఖలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అన్ని రాజకీయ పక్షాలకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో పార్టీ నేతల మనోగతం తెలుసుకోవాలని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారు నిర్ణయం..

కోర్టు ఆదేశాలు ఇంకా అందవలసి ఉంది. ఈలోగానే పార్టీ నేతల అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్న పవన్..

రేపు ఉదయం 11 గంటలకు పార్టీ నాయకులతో రేపు టెలి కాన్ఫరెన్స్ ఏర్పాటు..

HMTV

HMTV

Next Story