సంగారెడ్డి కలెక్టరేట్‌లో‌ కళ్యాణ లక్ష్మి,... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-28) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-28 10:30:31

సంగారెడ్డి కలెక్టరేట్‌లో‌ కళ్యాణ లక్ష్మి, షాదీ‌ముబారక్ చెక్ ల‌ పంపిణీ కార్యక్రమం.

530 మందికి‌ చెక్ లు పంపిణీ చేసిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు.

మంత్రి హరీశ్ రావు కామెంట్స్.

కరోనా తో ఆదాయం తగ్గినా సీఎం కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదు.

రాష్ట్ర వ్యాప్తంగా 7400 కోేట్లు రైతు బంధు సాయం అందించింది.

పేదల సంక్షేమమే ప్రభుత్వ కర్తవ్యం.

కరోనా ఇబ్బందుల్లో నూ పేదల ఆసరా పెన్షన్ల కోసం వేయి కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది.

HMTV

HMTV

Next Story