కరీంనగర్ : మరోసారి లోయర్ మానేరు ప్రాజెక్టు గేట్లు ... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-28) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-28 10:30:18

కరీంనగర్ : మరోసారి లోయర్ మానేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తిన అధికారులు

మూడు గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల

లోయర్ మానేరు కి వస్తున్న 10 వేల క్యూసెక్స్ ఇన్ ఫ్లో

కాకతీయ కెనాల్ ..,గేట్ల ద్వారా కొనసాగుతున్న 10 వేల క్యూసెక్స్ అవుట్ ఫ్లో

HMTV

HMTV

Next Story