అమరావతిఉభయ గోదావరి జిల్లాల టిడిపి నాయకులతో... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-28) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-28 10:28:09

అమరావతి

ఉభయ గోదావరి జిల్లాల టిడిపి నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

పాల్గొన్న టిడిపి ప్రజాప్రతినిధులు, మండల పార్టీ బాధ్యులు, సీనియర్ నేతలు

అటు కరోనా, ఇటు వరదలు, మరోవైపు వైసిపి నిర్లక్ష్యంతో ప్రజలకు కష్టాలు

వాటర్ మేనేజిమెంట్ లో వైసిపి ప్రభుత్వం విఫలమైంది

కేంద్ర జలసంఘం హెచ్చరికలను బేఖాతరు చేసింది

వరద బాధితులపై రాజకీయ వివక్ష చూపడం హేయం

బాధితుల్లో రాజకీయాలు చూడటం ఎక్కడైనా ఉందా..?

ప్రభుత్వ పరిహారం అందించడంలో పార్టీలను చూస్తారా...?

తిత్లిలో నిరాశ్రయులకు రోజుకు 1,35,650మందికి భోజనాలు పెట్టాం.

10రోజుల్లో 13లక్షల మందికి భోజనాలు వండించి అందజేశాం.

ప్రస్తుత వైసిపి ప్రభుత్వంలో ఆ స్ఫూర్తి కొరవడటం బాధాకరం

పంటలు దెబ్బతిన్న రైతులను అన్నివిధాలా ఆదుకోవాలి

100% సబ్సిడీపై ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు అందజేయాలి

వరద బాధితులను ఆదుకున్న టిడిపి నాయకులకు అభినందనలు

విపత్తు బాధితులను ఆదుకోవడం ఎన్టీఆర్ నేర్పిన సుగుణం.

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలతోనే తెలుగుదేశం...

బాధితులకు అండగా ఉండటం తెలుగుదేశం సామాజిక బాధ్యత.

HMTV

HMTV

Next Story