శ్రీకాకుళం జిల్లా..టిడిపి నేత కూనరవి కుమార్... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-28) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-28 10:26:55

శ్రీకాకుళం జిల్లా..

టిడిపి నేత కూనరవి కుమార్ కామెంట్స్..

అచ్చెన్నాయుడు పై కేసు టిడిపి నేతలు పై జగన్ కుట్రల పరంపరలో భాగమే..

అచ్చెన్నాయుడుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం సంతోషంగా ఉంది..

ఎసిబి దర్యాప్తు జరుగుతుండగానే వైసిపి పేటియం బ్యాచ్ ఇష్టానుసారంగా వాడుతున్నారు..

కేసు పెట్టిన ఏసీబీ అధికారులే ఈ స్కాంలో అచ్చెన్నాయుడుకి డబ్బులు ముట్టినట్లు ఆధారాలు లభ్యం కాలేదని కోర్టు చెప్పాయి..

క్విట్ ప్రోకో ద్వారా అవినీతి చేయవచ్చు అని జగన్ విషయంలో స్పష్టం అయ్యింది..

అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడినట్లు ఎసిబినే ఆధారాలు చూపించలేకపోయింది..

అచ్చెన్నాయుడుని ఎదుర్కోలేకే వైసిపి అక్రమ కేసులు బనాయిస్తోందని స్పష్టం అవుతోంది..

జగన్ తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్ళు కాదు శ్రీకాకుళం ప్రజలు..

పోరాటాల పురిటీగడ్డలో పుట్టిన మేము కుందేళ్లు కాదు పులులం అని జగన్ గుర్తుంచుకోవాలి..

జగన్ అరాచకాలు ఎంతో కాలం సాగవు..

వైసిపి తోడేళ్లను తరిమికొట్టేందుకు తెలుగుదేశం కార్యకర్తలు సింహాల్లా గర్జించేందుకు సిద్ధం కావాలి..

HMTV

HMTV

Next Story