నాగర్ కర్నూల్ జిల్లా :- కొల్లాపూర్ పట్టణంలో... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-26) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-26 06:55:16

నాగర్ కర్నూల్ జిల్లా :

- కొల్లాపూర్ పట్టణంలో జూపల్లి కృష్ణారావు కరోనా మహమ్మారి నుండి త్వరగా కోలుకోవాలని రామాలయంలో పూజలు నిర్వహించిన జూపల్లి వర్గీయులు.

HMTV

HMTV

Next Story