సిద్దిపేట జిల్లా:- సిద్ధిపేట పట్టణంలోని... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-25) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-25 04:33:06

సిద్దిపేట జిల్లా:

- సిద్ధిపేట పట్టణంలోని బారాయిమామ్- చిన్న మసీదు సమీపంలో మంగళవారం ఉదయం రూ.25 లక్షల వ్యయంతో నిర్మించనున్న పద్మశాలి సమాజ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, స్థానిక కౌన్సిలర్లు, పద్మశాలి సమాజ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

HMTV

HMTV

Next Story