బ్రేకింగ్..నిరుద్యోగులను మోసం చేస్తున్న చీటర్ ను... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-24) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-24 12:17:22

బ్రేకింగ్..

నిరుద్యోగులను మోసం చేస్తున్న చీటర్ ను అరెస్ట్ చేసిన సిసిఎస్ పోలీసులు...

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడ్డ ఫరీద్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు....

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ తనకు ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయంటూ నిరుద్యోగులను మోసం చేసి 3కోట్ల 45 లక్షలు వసూలు చేసిన ఫరీద్....

కుత్బుల్లాపూర్ కు చెందిన బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన సిసిఎస్ పోలీసులు....

HMTV

HMTV

Next Story