అమరావతి...డొక్కా మణిక్యవర ప్రసాద్ ఎమ్మెల్సీదళితుల... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-24) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-24 11:26:44

అమరావతి...

డొక్కా మణిక్యవర ప్రసాద్ ఎమ్మెల్సీ

దళితుల ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకున్న చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ మద్దతు తెలపడం ఎంత వరకు సమంజసం..

దళితులకు అమరావతిలో 52 వేల ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా టీడీపీ నేతలు కోర్టు లో కేసులు వేశారు..

కోర్టుల్లో కేసులు వేసిన వారిపై ఎస్సి ఎస్టీ చట్టం కింద కోర్ట్ సుమోటుగా విచారణ జరపాలి..

రాజధాని రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది..

సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం శోషనియం..

టీడీపీ ట్రాప్ లో రైతులు పడవద్దు..

రైతులకు ఇబ్బంది ఉంటే ప్రభుత్వంతో సంప్రదించాలి.

రాజధానిలో జరిగే ఉద్యమానికి దళితులకు సంబంధం లేదు..

HMTV

HMTV

Next Story