తూర్పుగోదావరి -రాజమండ్రి జిల్లాలో కరోనా మహమ్మారి... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-24) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-24 10:46:54

తూర్పుగోదావరి -రాజమండ్రి

జిల్లాలో కరోనా మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే వుంది

జిల్లాలో 50,686కు చేరిన

కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1120

వీటిలో యాక్టివ్‌ కేసులు 1,7540 మంది

కోలుకున్న వారి సంఖ్య 32,811 మంది

జిల్లాలో 330 దాటిన కరోనా మృతులు.

గత 24 గంటల్లో 1121 మందిని డిశ్చార్జి

జిల్లాలో రోజూ వెయ్యికి తగ్గకుండా నమోదవుతున్న కరోనా కేసులు

కొవిడ్ టెస్ట్లు ఫలితాల వెల్లడిలో కొనసాగుతున్న జాప్యం.

హోం ఐసోలేషన్ లోనే వేల సంఖ్యలో కరోనా ట్రీట్మెంట్

జిల్లాలో వివిధ,కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 2,894 మంది చికిత్స పొందుతున్నారు.

HMTV

HMTV

Next Story