అమరావతిసీఎంకు అహ్మదాబాద్ ఐఐఎం నివేదికఅవినీతి... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-24) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
అమరావతి
సీఎంకు అహ్మదాబాద్ ఐఐఎం నివేదిక
అవినీతి నిరోధానికి సంబంధించి గతంలో కుదర్చుకున్న ఒప్పందం ప్రకారం గుడ్ గవర్నెన్స్ పై నివేదిక సమర్పించిన ప్రతిష్టాత్మక సంస్థ అహ్మదాబాద్ ఐఐఎం
సీఎం వైయస్.జగన్‌కు నివేదిక సమర్పించిన ప్రొఫెసర్ సుందరవల్లి
నారాయణ స్వామి
ప్రభుత్వ విభాగాల్లో అవినీతికి ఆస్కారమున్న అంశాలను గుర్తించి, వాటి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలను నివేదికలో పేర్కొన్న సీఎం.
ఎమ్మార్వో కార్యాలయాలు, ఎండీఓ కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ కార్యాలయాలను యూనిట్‌గా తీసుకుని, సిబ్బంది విధులు, బాధ్యతల్లో స్పష్టత ఇవ్వడంతో పాటు, అవినీతి ఆస్కారమున్న అంశాలను గుర్తించి ఆమేరకు తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
Next Story



