కర్నూలు జిల్లా ఆలూరు లో కార్మిక శాఖ మంత్రి తో... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-24) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-24 10:45:47

కర్నూలు జిల్లా

ఆలూరు లో కార్మిక శాఖ మంత్రి తో వేదవతి ప్రాజెక్ట్ కు భూములు ఇచ్చిన రైతుల ఆందోళన

వేదవతి నది కి భూములు ఇవ్వడంతో తీవ్రంగా నష్టపోయామని తమను ఆదుకోవాలని కార్మిక శాఖ మంత్రి జైరాం తో మొరపెట్టుకున్నా రైతులు

సమస్యతో పాటు రైతులను కూడా సీఎం వద్దకు తీసుకెళ్లి, తగిన నష్టపరిహారం ఇప్పిస్తానని హామీ ..

దీంతో వెనుతిరిగి రైతులు

HMTV

HMTV

Next Story