అమరావతిబ్రేకింగ్ : కృష్ణ పుష్కరాల ఘాట్ల పనుల్లో... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-24) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

అమరావతి

బ్రేకింగ్ :

కృష్ణ పుష్కరాల ఘాట్ల పనుల్లో జరిగిన అక్రమాలపై చర్యలకు సర్కార్ సిద్ధం

పవిత్ర సంగమం, దుర్గ ఘాట్ ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగినట్లు ధృవీకరణ

పుష్కరాల సమయంలో పనులు చేసిన నలుగురు అధికారులపై విచారణకు ఆదేశం

రిటైర్డ్ సి ఈ సుధాకర్, ఎస్ ఈ సుగుణా కర్ , ఈ ఈ రవి బాబు, రిటైర్డ్ ఎస్ ఈ వెంకటేశ్వర్లు పై విచారణ

కమీషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ ఆర్పీ సిసోడియా కు ఆదేశాలు

రెండు నెలల్లోగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశo.

Show Full Article
Print Article
Next Story
More Stories