ఏసీబీ కోర్ట్....కీసర తహశీల్దార్ కేసులో నలుగురు... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-24) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-24 10:44:18

ఏసీబీ కోర్ట్....

కీసర తహశీల్దార్ కేసులో నలుగురు నిందితులకు కస్టడీలోకి అనుమతించిన ఏసీబీ కోర్ట్....

తహశీల్దార్ నాగరాజు, శ్రీనాథ్, అంజిరెడ్డి, విఆర్ఏ సాయిరాజ్ మూడు రోజుల పాటు కస్టడీలోకి అనుమతి ఇచ్చిన ఏసీబీ కోర్ట్....

ఈ నెల 25 నుండి 27 వరకు ఏసీబీ కస్టడీకి అనుమతి ఇచ్చిన ఏసీబీ కోర్ట్.

చంచల్ గూడ జైల్లో ఉన్న నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న ఏసీబీ...

రేపటి నుండి మూడు రోజుల పాటు నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో విచారించనున్న ఏసీబీ..

కోటి 10 లక్షల రూపాయల పై కూపీ లాగనున్న ఏసీబీ...

తహసీల్దార్ నాగరాజు సమక్షంలో బ్యాంక్ లాకర్ ను ఓపెన్ చేయనున్న ఏసీబీ...

ఆంజిరెడ్డి, శ్రీనాథ్ ఇంట్లో దొరికిన ప్రజా ప్రతినిధులకు సంబంధించిన వివరాలు సేకరించనున్న ఏసీబీ.

HMTV

HMTV

Next Story