కాంగ్రెస్ పార్టీ నేతలంతా పూర్తిగా గాంధీ కుటుంభం... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-24) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-24 10:44:05

కాంగ్రెస్ పార్టీ నేతలంతా పూర్తిగా గాంధీ కుటుంభం వైపే ఉంటుంది

టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు కుసుమ కుమార్

23 మంది సీనియర్ల నాయకులు గాంధీ కుటుంభంపైన లేఖ రాయడం క్రమశిక్షణా రాహిత్యం..

పైరవీలు చేసుకుని రాజకీయాలు చేసే నాయకులు పార్టీ పరువు తీస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంభం వెనకాలే ఉంటుంది.

పార్టీ పరిస్థితి బాగా లేని సమయంలో, సోనియాగాంధీ కి ఆరోగ్యం బాగా లేని సమయంలో ఇలా సీనియర్లు లేఖ రాయడం సమంజసమా..

వారందరిపైనా పార్టీ కఠిన చర్యలు తీసుకోవాలి.. కుసుమకుమార్..

HMTV

HMTV

Next Story