వరంగల్ రూరల్ జిల్లా: దామెర మండలం దమ్మన్నపేట ,... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-21) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

వరంగల్ రూరల్ జిల్లా: దామెర మండలం దమ్మన్నపేట , పులుకుర్తి గ్రామాల్లో గత పది రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న పంటలను, తీవ్ర వర్షాలతో ఇండ్లు కోల్పోయిన వారిని పరామర్శించిన బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి , రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి , రూరల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్. నాయకులు పాల్గొన్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories