విజయవాడ-రాజ్ భవన్ శ్రీశైలం... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-21) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-21 07:01:12

విజయవాడ-రాజ్ భవన్


శ్రీశైలం ప్రాజెక్ట్ ఎడమ వైపు భూగర్భ జల విధ్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్.


భూగర్భ జల విధ్యుత్ కేంద్రంలో చిక్కుకున్న తొమ్మిది మంది ఉద్యోగులు త్వరలో క్షేమంగా బయటకు వస్తారని గవర్నర్ హరిచందన్ ఆశాభావం వ్యక్తం చేసారు.


HMTV

HMTV

Next Story