కామారెడ్డి:- డైలీ మార్కెట్ రోడ్డు లో ఆటో పక్కకు... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-21) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-21 02:41:15

కామారెడ్డి:

- డైలీ మార్కెట్ రోడ్డు లో ఆటో పక్కకు తీయమని నందుకు శివం క్లాస్ స్టోరీ యజమాని పొలసా వెంకట పై 50 మంది ఆటో డ్రైవర్ ల దాడి కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు యజమాని వెంకట్ కు తీవ్ర గాయాలు

- దాడి కి నిరసనగా నేడు పట్టణంలో బట్టల దుకాణాలు మూసి వేస్తున్నట్లు అసోసియేషన్ పతినిదులు ప్రకటన

HMTV

HMTV

Next Story