శ్రీకాకుళం జిల్లా..జిల్లాలో బిజెపి రాష్ట్ర... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-20) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-20 08:04:56

శ్రీకాకుళం జిల్లా..

జిల్లాలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన..

రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా జిల్లాకు వచ్చిన వీర్రాజు..

ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు..

జిల్లా పార్టీ కార్యాలయంలో మండలాధ్యక్షులతో సమావేశమైన సోము వీర్రాజు..

పార్టీ బలోపేతం పై జిల్లా నాయకులతో చర్చ..

HMTV

HMTV

Next Story