అమరావతి: అగ్రిగోల్డ్, అక్షయ... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-20) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-20 08:04:37

అమరావతి:


అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ కుంభకోణాలపై విచారణ జరపాలని హై కోర్టును కోరిన పిటిషనర్లు


కేసుల తుది వాదనలను కోర్టు తిరిగి ప్రారంభం అయిన తర్వాత విచారిస్తామని తెలిపిన హైకోర్టు


2015లో దాఖలైన పిటిషన్లు కాబట్టి ప్రస్తుతం అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరంలేదని అభిప్రాయ పడిన హైకోర్టు



సెప్టెంబర్ 7 నుంచి హైకోర్టు కార్యకలాపాలు యధావిధిగా నిర్వహించాలని భావిస్తున్నట్లు వెల్లడించిన హైకోర్టు


HMTV

HMTV

Next Story