తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శితక్షణ... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-20) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-20 08:02:32

తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

తక్షణ సహాయంగా ప్రతి కుటుంబానికి 25కేజీల బియ్యం, పది వేల నగదు ఇవ్వాలని డిమాండ్

భద్రాచలం పట్టణాభివృద్ధికి ప్రకటించిన వంద కోట్లు వెంటనే విడుదల చేయాలి

గణేష్ ఉత్సవాలు ఇళ్లలోనే జరుపుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది

ప్రభుత్వ నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ భాజపా అధ్యక్షుడు ప్రకటనలు చేయడాన్ని ఖండిస్తున్నాం

ప్రజలందరూ ఇళ్లలొనే గణేష్ పండుగ జరుపుకోవాలని పిలుపు

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని స్వయంగా గవర్నరే వ్యాఖ్యానించారు

హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని మొట్టికాయలు వేసింది

ఇప్పటికైనా ప్రభుత్వం కరోనా పరీక్షలు పెంచాలి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడంతో పాటు కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడిని అరికట్టాలి

HMTV

HMTV

Next Story