అంజనికుమార్,... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-20) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-20 08:01:26

అంజనికుమార్, సీపీ,హైదరాబాద్


ప్లాస్మా దానం చేసిన పోలీసులందరికి ధన్యవాదాలు


కారోనా క్రైసిస్ థర్డ్ వరల్డ్ వార్ గా మారింది


కరోనా ని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ముందున్నారు


దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో పాజిజివ్ కేసులు, మరణాలు తక్కువగా ఉన్నాయి


అన్ని ప్రభుత్వ శాఖలు కలిసి సమర్థవంతంగా కారోనా ని అరికడుతున్నాం


వృద్ధులు, చిన్న పిల్లలు బయటకి రాకుండా ఉండాలి


లాక్ డౌన్ టైం లో పోలీసులు ఫ్యామిలీ ని వదిలేసి రోడ్లని డ్యూటీలు చేశారు


గణేష్ ఉత్సవాలు ఇంట్లోనే చేసుకోండి.. బయటకి వచ్చి సమూహాలుగా సెలెబ్రెట్ చేసుకుంటే కారోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది


ప్రభుత్వ గైడ్లైన్స్ ఫాలో అవ్వండి


హోంమంత్రి, సీనియర్ పోలీసు ఆఫీసర్స్ కారోనా బారిన పడ్డా కూడా ధైర్యంతో కారోనా ని జయించారు


HMTV

HMTV

Next Story