గీతా మూర్తి.. బిజెపి మహిళా మోర్చా... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-20) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-20 08:01:08

గీతా మూర్తి.. బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు.

హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గవర్నర్ కు

క్షమాపణ చెప్పాలి.

రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా గవర్నర్ను కలిసి క్షమాపణలు చెప్పాలి.

కరోనా విషయంలో గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ సూచనలు ప్రభుత్వం పాటించలేదు.

సూచనలు చేసిన గవర్నర్ పై కెసిఆర్ దండు పేరుతో సోషల్ మీడియాలో గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.

HMTV

HMTV

Next Story