Hmtv తో మంత్రి తలసాని శ్రీనివాస్... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-20) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-20 08:00:15

Hmtv తో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్


ఈ సారి వినాయక చవితి పండుగ ను ఇంట్లో నే చేసుకోవాలి


హైదరాబాద్ లో బయట పెద్ద ఎత్తున చేసేందుకు అనుమతి లేదు


కరోనా అన్ని పండుగ లను దూరం చేసింది


కరోనా కు రంజాన్, బక్రీద్, మహంకాళి జాతర, వినాయక చవితి అని ఏ పండుగ లు తెలియదు


అందుకే ఈ సారి కాలనీ లలో పెద్ద పెద్ద గణేష్ లను పెట్టడానికి అనుమతి లేదు


నిమజ్జనం కూడా ఇండ్ల దగ్గరే చేసుకోవాలి


పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ghmc, hmda చేస్తోంది


HMTV

HMTV

Next Story