హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-20) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-20 07:59:47

హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్


మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ నారాయణ గురు జయంతి వేడుకలు.


శ్రీనారాయన గురు జయంతి వేడుకల్లో మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు


కొన్ని కులాలు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నాయి


కుళరూప రక్కసితో బడుగుబాలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంది


బడుగుబాలహీన వర్గాలు-నారాయణ గురు ఆశయాల కోసం కృషి చేయాలి


ఏకరూప సిద్ధాంతం కోసం నారాయణ గురు ఎంతో కృషి చేసారు


ఆనాడు ఉన్న కుల రక్కసే.. అవే కులాలు ఈనాడు పాలిస్తున్నారు..


బడుగు బలహీన వర్గాల మీద దాడులు ఆగాడానికి త్వరలోనే అందరూ ఏకం అవుతారు.


HMTV

HMTV

Next Story