తూర్పుగోదావరిజిల్లా :మామిడికుదురు... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-20) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-20 06:56:43

తూర్పుగోదావరిజిల్లా :


మామిడికుదురు మం.లో వరద బాధితుల ఆకలి కేకలు..


దొడ్డవరం త్రాగునీరు ఆహారంగానే అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు..


పడవలు కూడా ఏర్పాటు చేయకపోవడం తీవ్ర ఇబ్బందులు పడుతోన్న వరద ముంపు గ్రామాల ప్రజలు..


పడవ ఏర్పాటు చేయాలని రెవెన్యూ సిబ్బందిని నిలదీసిన గ్రామస్తులు..


HMTV

HMTV

Next Story