తూర్పుగోదావరి : జలకళను... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-20) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-20 06:55:43

తూర్పుగోదావరి :


జలకళను సంతరించుకున్న ఏలేరు రిజర్వాయర్..


ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పూర్తి స్థాయి నీట మట్టానికి చేరువలో ఏలేరు జలాశయం..


నిండుకుండను తలపిస్తున్న ఏలేరు రిజర్వాయర్..


ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నిల్వ 24.11 టిఎంసి లు కాగా 19.27 టిఎంసిలకు చేరుకున్న నీటి మట్టం..


86.56 అడుగుల సామర్థ్యానికి 84.08 అడుగులకు చేరిన నీటి మట్టం.


ఇన్ ఫ్లో 5365 క్యూసెక్కులు.. 70 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తోన్న అధికారులు.


HMTV

HMTV

Next Story