హైదరాబాద్ : విశ్వేశ్వరయ్య భవన్ లో... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-20) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-20 06:53:22

హైదరాబాద్ : విశ్వేశ్వరయ్య భవన్ లో ఏర్పాటు చేసిన ప్లాస్మా డొనేషన్ క్యాంప్..


కరోన ను జయించిన వారి నుంచి ప్లాస్మాను సేకరించి అత్యవసర చికిత్స పొందే వారికి ప్లాస్మా అందించేందుకు చొరవ తీసుకుంటున్న హైదరాబాద్ పోలీసులు...


హైదరాబాద్ సిటీ సెక్యురిటి కౌన్సిల్ తో పాటు హైదరాబాద్ సిటీ పోలీస్ సంయుక్తంగా లాంచ్ చేయనున్న ప్లాస్మా డొనేషన్ క్యాంప్...


హోమ్ మినిస్టర్ మోహముద్ అలీ,రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, నగర సీపీ అంజనీ కుమార్,రాష్ట్ర హెల్త్ సెక్రటరీ సయ్యద్ అలీ మూర్తజా రిజ్వి పాల్గొన్న పలువురు పోలీసు ఉన్నతాధికారులు అధికారులు


HMTV

HMTV

Next Story