నిజమాబాద్ : నందిపేట మండలం ఉమ్మెద గోదావరి బ్యాక్... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-20) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
నిజమాబాద్ : నందిపేట మండలం ఉమ్మెద గోదావరి బ్యాక్ వాటర్ లో చిక్కుకున్న కృష్ణ జింకలు.
గోదావరికి వరద ప్రవాహం పెరగడం తో చెల్ల చెదురైన జింకలు.
ప్రవాహం లో చిక్కుకున్న ఐదు జింకలను కాపాడిన స్థానిక మత్స్యకారులు.
సురక్షిత ప్రాంతానికి తరలించిన అటవీ అధికారులు.
Next Story



