విజయవాడతిన్న దానికి డబ్బులు... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-20) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-20 05:19:07

విజయవాడ


తిన్న దానికి డబ్బులు అడిగినందుకు పాత ప్రభుత్వాసుపత్రి క్యాంటీన్ మహిళలను బెదిరించిన ప్రభుత్వ ఉద్యోగి


పాత ప్రభుత్వ ఆసుపత్రి లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ హోచ్ మెన్ పై పోలీస్ స్టేషన్లో పిర్యాదు


క్యాంటీన్లో పనిచేస్తున్న మహిళలను ఫోటోలు తీస్తూ బెదిరిస్తున్న హోచ్ మెన్


తీసిన ఫోటోలు నెట్ లో పెట్టి మీ బతుకులు నాశనం చేస్తానంటూ వేధింపులు


అసభ్య పాదజాలంతో దుషిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్న మహిళలు


కేసు నమోదు చేసిన బెజవాడ పోలీసులు


HMTV

HMTV

Next Story