తూ.గో జిల్లా.... మామిడికుదురు... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-20) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
తూ.గో జిల్లా.... మామిడికుదురు (మం) అప్పనపల్లి బాడవ...
నిన్న సాయంత్రం పాడి పశువులు కోసం వెళ్లి వరదల్లో చిక్కుకున్న గడ్డం చిన బాబురావు.
కుటుంబ సభ్యులు స్థానిక తాసిల్దార్ ఫిర్యాదు.
మామిడికుదురు తాసిల్దార్ ఆదేశాల మేరకు కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన ఫైర్ సిబ్బంది & నగర పోలీసు వారు.
Next Story



