తూ.గో జిల్లా.... రాజమండ్రి- నిన్న సాయంత్రం పాడి... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-20) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-20 05:18:16

తూ.గో జిల్లా.... రాజమండ్రి-

నిన్న సాయంత్రం పాడి పశువులు కోసం వెళ్లి వరదల్లో చిక్కుకున్న గడ్డం చిన బాబురావు.

మామిడికుదురు (మం) అప్పనపల్లి బాడవ...లో వైనతేయ గోదావరిలో ఘటన

ఆందోళన తో కుటుంబ సభ్యులు స్థానిక తాసిల్దార్ కు ఫిర్యాదు.

మామిడికుదురు తాసిల్దార్ ఆదేశాల మేరకు కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన ఫైర్ సిబ్బంది మామిడికుదురు నగర పోలీసులు.

HMTV

HMTV

Next Story