ఆదిలాబాద్:- సిరికొండ మండలం లోని మల్లాపూర్ గ్రామ... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-18) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-18 11:22:13

ఆదిలాబాద్:

- సిరికొండ మండలం లోని మల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ధర్మసాగర్ గ్రామంలో దగ్గర లో వున్న వాగు లో ఒకరు గల్లంతు

- కనడే గణపతి (40) తప్పిపోవడంతో వాగులో వెతుకుతున్న గజ ఈతగాళ్ళు

HMTV

HMTV

Next Story