నాగర్ కర్నూల్ జిల్లా : - కొల్లాపూర్ మండలం... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-18) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-18 11:21:51

నాగర్ కర్నూల్ జిల్లా :

- కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామంలోని ఉడుముల వాగుపై అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తహశీల్దారుకు వినతిపత్రాన్ని అందజేసిన సిపిఎం నాయకులు.

HMTV

HMTV

Next Story