తూర్పు గోదావరి :- ముమ్మిడివరం మం. గోవలంక, పళ్ళ... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-18) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-18 04:14:37

తూర్పు గోదావరి :

- ముమ్మిడివరం మం. గోవలంక, పళ్ళ వారి లంక, మామిడికుదురు మండలం పెదపట్నం లంక వద్ద బలహీనంగా ఉన్న ఏటి గట్లు..

- దిగువ గ్రామాల ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న ఏటి గట్టు లీకేజీ లు..

- ఇసుక బస్తాలతో లీకేజీ లను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోన్న స్థానికులు..

HMTV

HMTV

Next Story