టిఎస్ హైకోర్టు...ప్రవేశ పరీక్షలు,... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-17) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-17 11:15:50

టిఎస్ హైకోర్టు...


ప్రవేశ పరీక్షలు, చివరి సెమిస్టర్ పరీక్షలపై హైకోర్టులో విచారణ...


నీట్, జేఈఈ పరీక్షల వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించిందని తెలిపిన ఏజీ...


సుప్రీంకోర్టులో తదుపరి విచారణ రేపు జరగనుందని పేర్కొన్న ఏజీ, పిటిషనర్లు...


సుప్రీంకోర్టులో పెండింగులో ఉన్నందున ఈ నెల 24న విచారణ చేపడతామన్న హైకోర్టు...


ఈనెల 23లోగా కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం......


HMTV

HMTV

Next Story